హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీసీలకు 56% రిజర్వేషన్లు ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

MDK: కేంద్ర ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని NH 44 వై జంక్షన్ వద్దగల ఆధ్యా గ్రాండ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 56% ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన 56% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామన్నారు.