NGKL: పెద్దకొత్తపల్లి మండలం పెద్దకర్పములలో ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో త్రాగునీరు వృధాగా పారుతుంది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీకేజీ కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ


