MDK: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తూప్రాన్ IDOC కార్యాలయం ఎదుట TGE JAC ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి ఆర్డీవో బావయ్యకు వినతిపత్రం అందజేశారు. పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై స్పష్టత లేకపోవడంతో CPSపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన


