హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆత్మకూరులో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు'

WNP: మంత్రి వాకిటి శ్రీహరి ప్రోత్సాహంతో ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ. 7 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు చైర్‌పర్సన్ జి. నాగమణి రాజేష్ తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి ధర్నా చేయడం అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.