హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 12న సినీ గేయ రచయిత, ప్రజా వాగ్గేయకారుడు డా. వేపూరి సోమన్న రచించిన ‘25 వసంతాల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.