GDWL: సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీతో కలిసి సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, రాత్రి 10 తర్వాత మైకుల నిషేధం అమలు చేయాలని సూచించారు. నిమజ్జనం కోసం క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్


