హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC ఎన్నికల్లో BRSదే పైచేయి: సర్వే

RR: రాబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ MLC ఎన్నికల్లో BRS విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేలో వెల్లడైందని సంస్థ CEO ముఖేశ్‌ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సర్వే వివరాలు వెల్లడించారు. BRS అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.