హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్‌ ఉత్సవాలపై మంత్రి పొన్నం సమీక్ష

RR: MCRHRDలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, ట్రాఫిక్‌, పారిశుద్ధ్యం, నిమజ్జనం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు.