NRPT: సెప్టెంబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డి మద్దూరుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి హెలిప్యాడ్, నిర్మాణంలో ఉన్న విద్యాసంస్థల భవనాలను తనిఖీ చేశారు. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన


