GDWL: గద్వాల రైల్వే స్టేషన్‌లో రూ.43 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేలా నూతన భవనాల నిర్మాణం కొనసాగుతోంది. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ
VIDEO: రూ.43 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి


