హైదరాబాద్: 28°C
తెలంగాణ

CPS రద్దు చేయాలి: ఎస్జీటీయూ

SDPT: CPS విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని కోరుతూ ఎస్జీటీయూ జగదేవ్‌పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అంకం వెంకటేశ్వర్లు, వి. పృధ్వీ మాట్లాడుతూ.. సీపీఎస్ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.