హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌లలో కాంగ్రెస్ ఫిర్యాదు

MBNR: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన కుల వివక్ష చర్యలను ఖండిస్తూ మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే 1 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలోనూ కాంగ్రెస్ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.