హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

MDCL: మేడ్చల్ జిల్లాలో మైనారిటీలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాల్లో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం, పరికరాలు, ఈ-స్కూటీలు అందజేశారు. మైనారిటీల ఆర్థిక స్థితి, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.