BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డులో సోమవారం వనమహోత్సవం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, కమిషనర్ జి. నర్సయ్య ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సుప్రియ, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
'మొక్కల సంరక్షణపై అవగాహన'


