NGKL: రాష్ట్రంలో చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు నాగర్ కర్నూల్ మున్సిపల్ ఛైర్మన్ తీగల సురేంద్ర కుమార్ తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ గడువు దరఖాస్తు పెంపు


