MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సన్నాహక సమావేశంలో L&O ACP, SHO, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెద్ద చెరువు, సుతారి చెరువు నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాలను పరిశీలించారు. నిమజ్జనం, ట్రాఫిక్, భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు.
తెలంగాణ
మేడ్చల్‌లో గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు


