హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటోన్మెంట్‌లో హైఅలర్ట్‌.. ఆయుధాల చోరీ

HYD: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీకి గురైనట్లు సమాచారం. గది తాళం పగలగొట్టి నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టల్స్‌, ఇన్సాస్‌ రైఫిల్‌ సహా 12 ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించారు. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.