BHPL: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిట్యాల మండల MROకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఫీజులతో సంబంధం లేకుండా కళాశాలలు వెంటనే అందించేలా ప్రభుత్వం ప్రత్యేక GO జారీ చేయాలని మండల నాయకుడు రమేష్ కోరారు.
తెలంగాణ
'పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి'


