SRD: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (CPS) రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(OPS)ను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సిర్గాపూర్ మండలంలోని అన్ని పాఠశాలల్లో మంగళవారం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పెన్షన్ విద్రోహ దినం.. నల్ల బ్యాడ్జీలతో టీచర్ల నిరసన


