WGL నగరంలోని 33 డివిజన్ పరిధి శాంతినగర్‌లో మంచినీరు వృధాగా పోతుందని స్థానికులు వాపోతున్నారు. పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృధాగా పోతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
వృధాగా పోతున్న త్రాగునీరు వీడియో


