హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వం కార్మికుల సమ్మె హక్కును కాలరాసింది'

KMM: ఈ నెల 6న ఖమ్మంలో నిర్వహించనున్న TUCI రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి డీ. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం తల్లాడలో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి, కార్మికుల సమ్మె హక్కును కాలరాసిందని విమర్శించారు.