BDK: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ భద్రాచలంలో కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడైనా ప్రజలకు దూరంగా ఉంటూ, 1000 రోజులుగా ఫామ్ హౌస్‌కే పరిమితమైన పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విఫలమైతే ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రజలకు దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణ
'ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్‌కే పరిమితం'


