NGKL: లింగాల మండలంలోని రాయవరం గ్రామ పాఠశాల ముందు నిలిచిపోతున్న మురుగునీటి సమస్య పరిష్కారమైంది. సర్పంచ్ శ్రీను యాదవ్ సూచనల మేరకు పంచాయతీ కార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రైనేజీ కాలువను శుభ్రం చేసి నీటి నిల్వ సమస్యను తొలగించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
పాఠశాల వద్ద డ్రైనేజీ సమస్యకు పరిష్కారం


