వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మీషన్లు పెరిగినవని DIEO డా.శ్రీధర్ సుమన్ అన్నారు. నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు విద్యార్థులకు షూ, బ్యాగులను పంపిణీ చేశారు. నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అడ్మీషన్లు కావడం శుభపరిణామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
తెలంగాణ
'అనూహ్యంగా అడ్మిషన్లు పెరిగాయి'


