హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మాట తప్పిన కాంగ్రెస్'

NZB:  భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డుకు పూజలు చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు వెయ్యి రోజులైనా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చేలా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.