MDK: రామాయంపేట మండలం అక్కన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు పాలాభిషేకం చేశారు. 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు సీఎం రేవంత్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, హన్మంతరావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్ సాగర్, దేవేందర్, భాను తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం


