WNP: దళితుల భూముల విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మండల నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల అఫిడవిట్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చర్యలు తీసుకోవాలి'


