హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడు'

RR: నగరంలోని కిష్టారెడ్డిపేట్‌ రెయిన్‌బో మెడోస్ అపార్ట్‌మెంట్ వాసులు సిద్ధి వినాయక మట్టి విగ్రహాల కేంద్రాన్ని సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండి, మట్టి వినాయకులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తమ కమ్యూనిటీలో ప్రతిష్ఠించేందుకు మట్టి విగ్రహాన్ని కొనుగోలు చేసి, సిద్ధి వినాయక బృందాన్ని అభినందించారు.