హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అండర్‌పాస్ పనులపై అధికారుల పరిశీలన

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-44పై నిర్మిస్తున్న అండర్‌పాస్ పనులను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. హైవేపై వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.