KMM: ఆరు గ్యారెంటీలతో పాటు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు మానుకోవాలని మధిర కాంగ్రెస్ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్, ఉచిత విద్యుత్, రుణమాఫీలను ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన హామీలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ
ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్.!


