WGL: నర్సంపేట పట్టణ పరిధిలో సర్వే నం. 601/1లో ఐదేళ్లుగా ఉంటున్న పేదలకు పట్టాలు, 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీపీఎం నేతలు కుమారస్వామి, శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నా


