హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్ఎస్‌కు బిగ్ షాక్'

NLG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీ, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ఈ కార్యక్రమాలకు శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను ప్రధాన కారణాలుగా పేర్కొంటూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వివిధ కారణాలతో అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.