హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సహస్ర ఫార్మసీ కాలేజీపై చర్యలు తీసుకోవాలి'

HNK: విద్యార్థుల నుంచి అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న సహస్ర ఫార్మసీ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ABSF నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.వీ. రామచంద్రంకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యంపై విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి నాయకుడు నరేష్ కోరారు.