SRD: అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోని విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం వద్ద మంగళవారం 1104 యూనియన్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. 1104 యూనియన్ డిస్కం అధ్యక్షుడు వేణు ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు కనకరాజు ఉన్నారు.
తెలంగాణ
యూనియన్ జెండా ఆవిష్కరణ


