హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి కార్యక్రమాలపై పీవో సమావేశం

BDK: మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో ఐటీడీఏ పీవో రాహుల్‌ సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.