హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బల్దియా ఉక్కుపాదం'

NZB: పట్టణంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై మున్సిపల్ అధికారులు మంగళవారం ఉక్కుపాదం మోపారు. పలువురు వ్యాపారులను గుర్తించి, వారి నుంచి నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడికక్కడే జరిమానాలు విధించారు. కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ.. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు.