హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

MBNR: మిడ్జిల్ మండలంలోని చౌటకుంట, ఈదులబాయి తండాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈదులబాయి తండావాసుల ఇప్పపువ్వు ఆధారిత జీవనోపాధి సమస్యకు చట్టబద్ధ పరిష్కారం చూపిస్తామన్నారు. మిగిలిన తండా రోడ్డు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.