WGL: రాహుల్ గాంధీపై యూపీలో అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు వెంకట్రామ జంక్షన్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ.. కేసులు రాజకీయ కక్ష సాధింపేనని, ప్రజాస్వామ్య గొంతును అణచివేయలేరన్నారు. కేసులు ఎత్తివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రాహుల్ గాంధీపై కేసులు ఎత్తివేయాలి'


