హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 6న ముత్యాలమ్మ బోనాల పండుగ

SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో ముత్యాలమ్మ బోనాల పండుగ ఈ నెల 6వ,తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ రోజున గ్రామ దేవతలైనా ముత్యాలమ్మ, మారెమ్మ, కోట మైసమ్మ అమ్మ వార్లతో పాటు, పోతురాజుకు మహిళలు బోనాలు సమర్పించనున్నారు. అలాగే రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల ప్రభ బండ్లతో ఊరేగింపుగా వెళ్లి, అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించనున్నట్లు తెలిపారు.