హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సర్పంచ్‌ల శిక్షణా శిబిరంలో పాల్గొన్న సర్పంచ్లు

NRML: హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCR HRD)లో రాష్ట్ర స్థాయి మహిళా సర్పంచ్‌ల శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక పరిపాలన, నాయకత్వ నైపుణ్యాల పెంపొందేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మహిళా సర్పంచ్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు.