SDPT: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బెజ్జంకి BRS యువజన నాయకుడు ఘనపురం తిరుపతి ఖండించారు. డ్రగ్స్ పరీక్షలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు మాని బెజ్జంకి మండల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యేను విమర్శించడం తగదు: BRS


