హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అరెస్టులు అప్రజాస్వామికం'

NRML: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరఫరాజు రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిల అరెస్టులను జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఖండించారు. నల్గొండలో బీజేపీ నేతలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.