హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా

GDWL: రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గట్టు మండల సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నేత బాసు హనుమంతు నాయుడు హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రైతులకు నిరంతరాయంగా 24 గంటల కరెంట్ సరఫరా చేయాలన్నారు.