హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడలో కాంగ్రెస్ విజయోత్సవం

NLG: మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.