హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని కలెక్టర్‌‌కు వినతి

NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో సర్వేనెంబర్ 657‌లో గల ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జాకు గురవుతుందని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేవరకొండ మున్సిపాలిటీలో కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలని కలెక్టర్‌కు వివరించారు.