హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లంబర్ వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

ASF: ఆసిఫాబాద్ పట్టణంలో సోమవారం INTUC అనుబంధ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ప్లంబర్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అల్లూరి లోకేష్, సలహాదారుగా శంకర్ ఎన్నికయ్యారు. అదేవిదంగా యూనియన్ జిల్లా అధ్యక్షులుగా జాడి కిరణ్, ఉపాధ్యక్షులుగా ఎం. మురళి, ప్రధాన కార్యదర్శిగా ముస్తఫా ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతామన్నారు.