హైదరాబాద్: 28°C
తెలంగాణ

అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష

WGL: SIR, సెన్సెస్, 22ఏ భూములు, అట్రాసిటీ కేసులపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సమీక్ష నిర్వహించారు. మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయా అంశాలపై పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌ సమస్యలు, భూ సంబంధిత అంశాలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు.