కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నగర పాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని మేయర్ అన్నారు.
తెలంగాణ
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్


