హైదరాబాద్: 28°C
తెలంగాణ

CM వ్యక్తిగత విమర్శలు మానాలి: పద్మాదేవేందర్‌రెడ్డి

MDK: మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. నంది ఎవరో, పంది ఎవరో కాలమే తేలుస్తుందని వ్యాఖ్యానిస్తూ, విమర్శల కంటే ప్రజా పాలనపై దృష్టి సారించాలని సూచించారు.