JGL: మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీకృష్ణ దేవాలయం, గోశాల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరగడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
శ్రీకృష్ణ ఆలయం గోశాల నిర్మాణానికి భూమిపూజ


